మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Venkatesha Ashtakam in Telugu – శ్రీ వేంకటేశ అష్టకం
వేంకటేశో వాసుదేవః ప్రద్యుమ్నోఽమితవిక్రమః |
సంకర్షణోఽనిరుద్ధశ్చ శేషాద్రిపతిరేవ చ || 1 ||
జనార్దనః పద్మనాభో వేంకటాచలవాసినః |
సృష్టికర్తా జగన్నాథో మాధవో భక్తవత్సలః || 2 ||
గోవిందో గోపతిః కృష్ణః కేశవో గరుడధ్వజః |
వరాహో వామనశ్చైవ నారాయణ అధోక్షజః || 3 ||
శ్రీధరః పుండరీకాక్షః సర్వదేవస్తుతో హరిః |
శ్రీనృసింహో మహాసింహః సూత్రాకారః పురాతనః || 4 ||
రమానాథో మహీభర్తా భూధరః పురుషోత్తమః |
చోళపుత్రప్రియః శాంతో బ్రహ్మాదీనాం వరప్రదః || 5 ||
శ్రీనిధిః సర్వభూతానాం భయకృద్భయనాశనః |
శ్రీరామో రామభద్రశ్చ భవబంధైకమోచకః || 6 ||
భూతావాసో గిరివాసః శ్రీనివాసః శ్రియః పతిః |
అచ్యుతానంత గోవిందో విష్ణుర్వేంకటనాయకః || 7 ||
సర్వదేవైకశరణం సర్వదేవైకదైవతమ్ |
సమస్తదేవకవచం సర్వదేవశిఖామణిః || 8 ||
ఇతీదం కీర్తితం యస్య విష్ణోరమితతేజసః |
త్రికాలే యః పఠేన్నిత్యం పాపం తస్య న విద్యతే || 9 ||
రాజద్వారే పఠేద్ఘోరే సంగ్రామే రిపుసంకటే |
భూతసర్పపిశాచాదిభయం నాస్తి కదాచన || 10 ||
అపుత్రో లభతే పుత్రాన్ నిర్ధనో ధనవాన్ భవేత్ |
రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ || 11 ||
యద్యదిష్టతమం లోకే తత్తత్ప్రాప్నోత్యసంశయః |
ఐశ్వర్యం రాజసమ్మానం భుక్తిముక్తిఫలప్రదమ్ || 12 ||
విష్ణోర్లోకైకసోపానం సర్వదుఃఖైకనాశనమ్ |
సర్వైశ్వర్యప్రదం నౄణాం సర్వమంగళకారకమ్ || 13 ||
మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమమ్ |
స్వామిపుష్కరిణీతీరే రమయా సహ మోదతే || 14 ||
కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే |
శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః || 15 ||
ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే వేంకటగిరిమాహాత్మ్యే శ్రీ వేంకటేశ అష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.